Food
నాటుకోడిని తలదన్నేలా ఫారం కోడి కూర..
By Mearogyaml Aug 2, 2023
Food
చికెన్ కర్రీ తయారు చేయడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం..
Soruce : Google
Food
ఫారం కోడి కూరను అచ్చం నాటుకోడి కూరలా రుచిగా చేసుకోవచ్చు
Soruce : Google
Food
జుట్టు కోడిని బాగా కాల్చుకుని క్లీన్ చేసిన ఫారం కోడి మాంసాన్ని తెచ్చుకోవాలి.
Soruce : Google
Food
చికెన్‌లో స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం 1/4 స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
Soruce : Google
Food
ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
Soruce : Google
Food
ఫారం కోడిని లేయర్ కోడి అని అంటారు. ఈ చికెన్ కొంచెం గట్టిగా ఉండి దాదాపు నాటుకోడి మాదిరిగానే ఉంటుంది.
Soruce : Google
Food
మీరు కూడా ఓసారి మీ ఇంట్లో ఫారం కోడి కూరను ట్రై చేయండి.
Soruce : Google
Click Here