ఉడకబెట్టిన గుడ్లను తినే అలవాటు ఉందా

ఉదయం సమయంలో ఉడకబెట్టిన గుడ్లను తింటే అనేక పోషకాలు అందుతాయి

కోడి గుడ్డు తినేవారిలో వారి కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది

గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది.. పచ్చసోనలో అధిక పోషకాలు ఉంటాయి

గోళ్ల ఆరోగ్యానికి కూడా గుడ్డు చాలా మంచిది

ఉడికించిన గుడ్డులో సల్ఫర్ అధిక స్థాయిలో ఉంటుంది

విటమిన్ డి పొందాలంటే గుడ్డు ప్రతిరోజూ తినడం చాలా మంచిది

గోళ్ల పెరుగుదలకు బాయిల్డ్ ఎగ్ అద్భుతంగా పనిచేస్తుంది