bigg boss telugu season 7 

బిగ్‌బాస్ ఉల్టా పుల్టా.. ఉత్తదేనా? అదే పంచాయతీ..!

By Mearogyam News            Sept 5, 2023

bigg boss telugu season 7 

ఈ సీజన్‌లో నామినేషన్స్ కొత్తగా ఉంటాయి అనుకుంటే ఎప్పటిలానే జరిగాయి

Source : Google

bigg boss telugu season 7 

కంటెస్టెంట్ల గొడవలు, ఏడుపులు చూస్తుంటే అదే యువ్వారం కనిపించింది

Source : Google

bigg boss telugu season 7 

బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య పంచాయతీ షురూ అయింది

Source : Google

bigg boss telugu season 7 

పల్లవి ప్రశాంత్, రతిక మధ్య నామినేషన్ల రచ్చ మొదలైంది

Source : Google

bigg boss telugu season 7 

ప్రియాంక జైన్‌తో గొడవలు వచ్చేలా బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు

Source : Google

bigg boss telugu season 7 

కిరణ్ రాథోడ్, గౌతమ్‌ను శోభా శెట్టి నామినేట్ చేయడంతో మళ్లీ పంచాయతీ

Source : Google

bigg boss telugu season 7 

సీక్రెట్ టాస్క్ అంటూ కంటెస్టంట్ల మధ్య పుల్ల పెట్టేందుకు ప్లాన్ చేసింది

Source : Google

bigg boss telugu season 7 

బిగ్ బాస్ చూస్తుంటే. పంచాయతీ షురూ అయినట్టుగా కనిపిస్తోంది

Source : Google