Bigg boss telugu 7

శోభాశెట్టి.. మోనిత ఈజ్ బ్యాక్.. బిగ్ బాస్ కాస్కో..!   

By Mearogyam News            Sept 6, 2023

Bigg boss telugu 7

శోభా శెట్టిలోకి కార్తీక దీపం మోనిత ఆవహించినట్టుంది..

Source : Google

Bigg boss telugu 7

హౌస్ మేట్స్ నామినేట్ చేయడంతో మోనితలా తన విశ్వరూపాన్ని చూపించింది

Source : Google

Bigg boss telugu 7

శోభా శెట్టి ముందుగా గౌతమ్ కృష్ణను టార్గెట్ చేసింది..  

Source : Google

Bigg boss telugu 7

గౌతమ్ ఏది మాట్లాడినా వినకుండా మోనితలా రెచ్చిపోయింది

Source : Google

Bigg boss telugu 7

సింగర్ దామినిని కూడా శోభా శెట్టి వదల్లేదు.. 

Source : Google

Bigg boss telugu 7

సీరియల్ మోనిత క్యారెక్టర్ మించిపోయేలా మోనిత పర్ఫార్మెన్స్ అదరగొట్టింది

Source : Google

Bigg boss telugu 7

చేతులు ఊపుతూ.. చప్పట్లు కొడుతూ మోనితలా తెగ ఓవరాక్షన్ చేసింది.

Source : Google

Bigg boss telugu 7

సిల్లీ రీజన్స్‌కి నామినేట్ చేయనంటూ శోభా శెట్టి రెచ్చిపోయింది 

Source : Google