Biggboss 7 telugu

బిగ్‏బాస్ ఊహించని ట్విస్టు.. రతిక రీఎంట్రీ అందుకేనా..! 

By Mearogyam News             Oct  7, 2023

Biggboss 7 telugu

టైటిల్ ఫేవరెట్ రతిక మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందా?

Credit : Google Images

Biggboss 7 telugu

4వ వారంలోనే బయటకు వచ్చిన రతిక మళ్లీ వస్తుందనే టాక్ వినిపిస్తోంది

Credit : Google Images

Biggboss 7 telugu

ఇప్పటికే బిగ్‏బాస్ మేకర్స్ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం

Credit : Google Images

Biggboss 7 telugu

త్వరలోనే రతిక మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది

Credit : Google Images

Biggboss 7 telugu

బిగ్ బాస్ ఇంట్లో రతికపై విపరీతమైన నెగిటివిటీ పెరగడంతో ఎలిమినేట్ అయింది

Credit : Google Images

Biggboss 7 telugu

రతిక ఎలిమినేట్ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. 

Credit : Google Images

Biggboss 7 telugu

రతికను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపాలంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి

Credit : Google Images