Food 

గోంగూర చికెన్ బిర్యానీ ఇలా చేస్తే తినకుండా ఉండలేరు! 

By Mearogyam News

May 22, 2023

Food 

Image source : Google 

గోంగూర చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు

Food 

Image source : Google 

నూనె కాగిన తరిగిన ఉల్లిపాయను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.

Food 

Image source : Google 

టమాటో పేస్ట్, గోంగూర ఆకుల పేస్ట్ వేసి లో ఫ్లేమ్‌లో వేగించుకోవాలి

Food 

Image source : Google 

ఎముకలు లేని చికెన్, కొద్దిగా నీరు కలపండి. మూతతో కప్పి, 10 నిమిషాలు ఉడికించాలి.

Food 

Image source : Google 

మూత తీసి, సుగంధ ద్రవ్యాల పొడి వేయండి. ఉప్పు తగినతంగా వేసి పక్కన పెట్టుకోండి.

Food 

Image source : Google 

ఫుడ్ పాన్‌లో 80శాతం వండిన బాస్మతి బియ్యాన్ని తీసుకోండి.

Food 

Image source : Google 

దేశీ నెయ్యి, రోజ్ వాటర్, కుంకుమపువ్వు, కేవ్రా ఎసెన్స్ వేసుకోవాలి

Food 

Image source : Google 

తరిగిన కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.

Food 

Image source : Google 

చివరగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. మూతపెట్టి 20 నిమిషాలు దమ్‌లో ఉడికించాలి.