CURLY HAIR

ఉంగరాల జుట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? 

By Mearogym           Aug  8, 2023

curly hair

రింగులు తిరిగే జుట్టుతో ఎండ నుంచి తలపై భాగాన్ని కాపాడుతాయి

Image Source : Google 

curly hair

ఉంగరపు జుట్టు సౌర కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి

Image Source : Google 

curly hair

నిటారు జుట్టు కన్నా ఉంగరాల జుట్టు తలను చల్లగా ఉంచుతుంది

Image Source : Google 

curly hair

స్కాల్ప్ ఎక్కువ కూల్ ఉంచడానికి ఈ ఉంగరాల జుట్టు ఎంతో ఉపయోగపడుతుంది

Image Source : Google 

curly hair

ఉంగరాల జుట్టు చూసేందుకు చాలా సన్నగా ఉంటాయి

Image Source : Google 

curly hair

హెవీ కండిషనర్లు నూనెలు, వెన్నలు, సిలికాన్‌లను కలిగి ఉంటాయి 

Image Source : Google 

curly hair

తేమతో పాటు కొంచెం జిడ్డు రూపాన్ని కలిగి ఉంటాయి

Image Source : Google