మనకు లభించే బేడూ ఫ్రూట్ ను వాడాలని సూచిస్తున్నారు.

ఈ బేడు ఫ్రూట్ ని హిమాలయ అత్తి అని కూడా పిలుస్తారు.

ఈ పండు వలన మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

ఇది మనకు కలిగే నొప్పులను చిటికెలో మాయం చేస్తుంది.

దైవభూమి ఉత్తరాఖండ్ లోని కుమావోన్ జిల్లాలో మనకు బేడు పండ్లు చాలా  విరివిగా లభిస్తాయి.

ఈ బేడు పండ్లు మన శరీరానికి చాలా మంచివని ప్రయోగశాలలో అనేక ప్రయోగాలు చేసిన తర్వాత పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు.

సైంటిస్టులు చెప్పిన వివరాల ప్రకారంగా.. అడవి హిమాలయన్ అత్తి నొప్పి నివారిణిగా ఉపయోగపడుతుంది.

పూర్తి స్టోరీ కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.