వేసవిలో వేడితో అనేక అనారోగ్య సమస్యలు

డీహైడ్రేషన్‌ సమస్యలు ఇబ్బంది పెడతాయి

బార్లీనీళ్లతో అనారోగ్య సమస్యలను  దూరం పెట్టొచ్చు

వేసవిలో ఎండ తాపం నుంచి కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చు

జీర్ణాశయం మెరుగుపడి అజీర్తి తగ్గుతుంది

పిల్లలకు కూడా బార్లీ నీళ్లు  తాగిస్తే అద్భుతంగా ఉంటుంది

మలబద్దకం సమస్యలు దగ్గరికి రావు

వడదెబ్బ తగలకుండా బార్లీ నీళ్లు తాగాలి.

షుగర్ ఉన్నవాళ్లకు బార్లీ  అద్భుతంగా పనిచేస్తుంది. 

రక్తంలోని చక్కెర స్థాయిలను  కంట్రోల్ చేస్తుంది.