బాదుషాను ఇంట్లో ఎలా  తయారుచేసుకోవాలో తెలుసా

బాదుషా తయారీకి అవసరమైన  పదార్థాలు ఏమి కావాలి

గిన్నెలో మైదాపిండిని తీసుకోండి

వంటసోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి

కొంచెం డాల్టాను కూడా వేసి కలపాలి

పిండిని 5 నిమిషాల వరకు కలిపాలి

కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి

చిన్న ఉండలుగా చేసి బాదుషా  మాదిరిగా చేయాలి

కళాయిలో నూనె పోసి వేడి చేయాలి