Varahi

ఆషాడ వారాహి గుప్త నవరాత్రుల పూజ విధానం..

By Mearogyam News

June 18, 2023

Varahi

వారాహి దేవి 12 నామాలు.. అత్యంత శక్తివంతమైనవి

Image Source : Google

Varahi

మొదటి రోజు ఉన్నత వారహిగా పూజిస్తారు

Image Source : Google

Varahi

రెండవ రోజు అనగా విదేయ రోజు బృహ ద్వారా కొలుస్తారు.

Image Source : Google

Varahi

మూడవరోజు స్వప్న వారాహిక కొలుస్తారు.

Image Source : Google

Varahi

నాలుగవ రోజు కిరాతవారాహిగా కొలుస్తారు.

Image Source : Google

Varahi

ఐదవరోజు అంటే.. పంచమి రోజు శ్వేత వారాహిగా కొలుస్తారు.

Image Source : Google

Varahi

షష్టి రోజు ధూమ్ర వారాహిగా పూజిస్తారు

Image Source : Google

Varahi

సప్తమి రోజు మహా వారాహిగా పూజిస్తారు.

Image Source : Google

Varahi

8వ రోజు అంటే అష్టమి రోజు వార్తాలి వారాహిగా పూజిస్తారు.

Image Source : Google

Varahi

తొమ్మిదవ రోజు అంటే.. నవమి రోజు దండిని వారాహిగా పూజిస్తారు.

Image Source : Google