Ginger Candy

అల్లం మిఠాయి తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

By Mearogyam News

Aug 6, 2023

Ginger Candy

అల్లం వాడకం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 

Image Source : Google

Ginger Candy

ఇంట్లోనే అల్లంతో అల్లం మిఠాయి (జింజర్ క్యాండీ)ని తయారు చేసుకోవచ్చు

Image Source : Google

Ginger Candy

మిరియాల పొడి, లవంగాల పొడి, అల్లం, బెల్లం, నెయ్యి, పసుపు, నల్ల ఉప్పు తీసుకోవాలి.

Image Source : Google

Ginger Candy

అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి

Image Source : Google

Ginger Candy

అల్లంను బ్లెండింగ్ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి

Image Source : Google

Ginger Candy

పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి అల్లం వేసి 3 నిమిషాలు బాగా వేయించాలి. 

Image Source : Google

Ginger Candy

పాన్‌లో రుబ్బిన బెల్లం వేసి పూర్తిగా కరిగిపోయేంత వరకు కలపాలి.

Image Source : Google