baby corn benefits

బేబీ కార్న్‌ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

By Mearogyaml             Aug 4, 2023

baby corn benefits

బేబీ కార్న్ తినడం ద్వారా విటమిన్లు, మినరల్స్ బాగా అందుతాయి

Image Source : Google

baby corn benefits

రిబోఫ్లావిన్, నియాసిన్ బి గ్రూపు విటమిన్లు ఉంటాయి.

Image Source : Google

baby corn benefits

నాడీ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే బి గ్రూపు విటమిన్లు తప్పక ఉండాల్సిందే

Image Source : Google

baby corn benefits

బేబీ కార్న్‌లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మినరల్స్‌ ఉంటాయి. 

Image Source : Google

baby corn benefits

హెల్తీ రక్త కణాలను కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

Image Source : Google

baby corn benefits

బేబీ కార్న్‌ డైట్‌లో చేర్చుకుంటే.. బరువును అదుపులో ఉంచుకోవచ్చు 

Image Source : Google

baby corn benefits

బేబీ కార్న్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. 

Image Source : Google