Health

అవకాడోలో బోలెడు ఆరోగ్యకర ప్రయోజనాలు

By Mearogyam News

June 18, 2023

Health

అవకాడోను అలిగేటర్ పియర్ లేదంటే బటర్ ఫ్రూట్ అని పిలుస్తారు 

image Source : Google

Health

ఆరోగ్యకరమైన కొవ్వు నిక్షేపాలు అధిక మొత్తంలో ఉంటాయి

image Source : Google

Health

ఈ పండులో ఫోలేట్, పొటాషియం, ల్యూటేన్ ఉంటాయి

image Source : Google

Health

20 రకాల విటమిన్లు ఖనిజాలు అవకాడోలో ఉంటాయి

image Source : Google

Health

అవకాడోలు బి విటమిన్స్ అధిక మొత్తంలో లభిస్తాయి

image Source : Google

Health

శరీరంలోని వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సాయపడుతుంది

image Source : Google

Health

బరువు తగ్గడంలో అవకాడో అద్భుతంగా పనిచేస్తుంది

image Source : Google

Health

అవకాడోలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

image Source : Google