రోజుకో ఆపిల్ తినాలంటారు.. అందులో నిజమెంత

ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదనే మాట వినిపిస్తుంటుంది

ఆపిల్ తింటే ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలు ఉన్నాయి

ఆకలి తీరుస్తుంది. అధిక బరుగు సులభంగా తగ్గవచ్చు

ఫైబర్, విట‌మిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్‌, బీటా కెరోటీన్‌, విట‌మిన్ కె ఉన్నాయి

జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే రోజూ ఆపిల్ తినాల్సిందే