Food

పిల్లలకు తినిపించాల్సిన 5 బెస్ట్ ఆహారాలివే..!

By Mearogyam            July 15, 2023

Food

6 నెలల పిల్లలకు తినిపించాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలుసుకుందాం

Source : Google

Food

శిశువుకు 6 నెలల వయస్సు వచ్చిన తర్వాత పాలకు బదులుగా ఘన పదార్థాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలని చెబుతారు.

Source : Google

మూంగ్ దాల్ కిచిడీ :

మూంగ్ దాల్ కిచిడి తినడం వల్ల పిల్లలకు తగిన పోషకాహారం అందుతుంది. దాంతో పిల్లల ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది.

Source : Google

ఆపిల్ పురీ :

ఆపిల్ పురీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలకి ఆహారం ఇవ్వడానికి సులభమైన మార్గమని చెప్పవచ్చు. ప్రతిరోజూ శిశువుకు ఆపిల్ పురీని తినిపించవచ్చు. 

Source : Google

వోట్ మీల్ పూరీ :

వోట్ మీల్ మెత్తగా చేసి, ఆపై పాలతో ఉడికించాలి. మీకు కావాలంటే.. ఇందులో అరటిపండ్లు లేదా ఇతర పండ్లను కూడా యాడ్ చేయొచ్చు.

Source : Google

బ్రోకలీ పూరీ :

మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. బ్రకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసి, చిటికెడు ఉప్పుతో బాగా ఆవిరిలో ఉడికించండి. 

Source : Google

దాల్ వాటర్ :

పిల్లల ఎదుగుదల కోసం ఈ దాల్ వాటర్ తాగిస్తుంటారు. పప్పును బాగా ఉడికించి ఆ నీటిని చెంచా వరకు శిశువుకు తినిపించవచ్చు.

Source : Google

పూర్తి వివరాల కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

Source : Google