చిన్న చేపల జాతుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి

చిన్నపిల్లలకు పోషకాహార సమస్యను సాయపడతాయని తేలింది

సార్డినెస్ చేపను ఆహారంలో చేర్చుకుంటే అనేక లాభాలు ఉన్నాయి

హెర్రింగ్ ఫిష్ ఫ్యామిలీకి చెందినవిగా చెబుతుంటారు

హెర్రింగ్ ఫిష్ జాతి చేపల్లో విటమిన్ ‘డి’ జింక్‌ అధిక స్థాయిలో ఉంటుంది.

మాంసం ఎక్కువగా మంచి రుచి కూడా ఉంటుంది

చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి

హెర్రింగ్ చేపల్లో లభించే ప్రోటీన్ మనిషి శరీరంలో హిమోగ్లోబిన్‌ని ఉత్పత్తి చేస్తుంది

హెర్రింగ్, సార్డినెస్, ఆంకోవీస్ వంటి చేపలను పెలాజిక్ ఫిష్ పిలుస్తారు.