Money Remedies – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Tue, 31 Oct 2023 06:12:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png Money Remedies – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Money Remedies : మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం… https://mearogyam.com/spiritual-news/pooja-for-money-problems-remedies-for-financial-wealth-in-telugu.html https://mearogyam.com/spiritual-news/pooja-for-money-problems-remedies-for-financial-wealth-in-telugu.html#respond Tue, 31 Oct 2023 06:11:58 +0000 https://mearogyam.com/?p=7205 Money Remedies : మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం…
MeArogyam Health News Telugu - MeArogyam.com

Money Remedies : ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ పోగొట్టి అఖండ ధన లాభాన్ని కలిగింపజేసి దిష్టి దోషము శత్రుభాధలు పోగొట్టే మిరియాల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో మిరియాలతో అఖండ ధన లాభం పొందడంతో పాటుగా దుష్టశక్తుల పీడనుంచి ఎలా బయటపడవచ్చు ఎదుటి వాళ్ళ ఏడుపు నెల తొలగింప చేసుకోవచ్చో తెలుసుకుందాం . పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన దీపం మిరియాల దీపం ఈ మిరియాల దీపం గనక ఎవరైతే ఇంట్లో వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి […]

The post Money Remedies : మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం… appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Money Remedies : మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం…
MeArogyam Health News Telugu - MeArogyam.com

Money Remedies : ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ పోగొట్టి అఖండ ధన లాభాన్ని కలిగింపజేసి దిష్టి దోషము శత్రుభాధలు పోగొట్టే మిరియాల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో మిరియాలతో అఖండ ధన లాభం పొందడంతో పాటుగా దుష్టశక్తుల పీడనుంచి ఎలా బయటపడవచ్చు ఎదుటి వాళ్ళ ఏడుపు నెల తొలగింప చేసుకోవచ్చో తెలుసుకుందాం . పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన దీపం మిరియాల దీపం ఈ మిరియాల దీపం గనక ఎవరైతే ఇంట్లో వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రు బాధలు ఉండవు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింప చేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి మిర్యాల దీపానికి ఉంది ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిద తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి అంటే (Mustard Oil) మస్టర్డ్ ఆయిల్ పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి.

ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు (Pepper) వెయ్యండి అప్పుడది మిరియాల దీపం అవుతుంది. ఆవనూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆదీపంలో తొమ్మిది నెల మిరియాలు వేస్తే దాని మిరియాల దీపం అంటారు ఇది ఎప్పుడు చేయాలంటే శనివారం సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాతే ఏం చేయాలంటే ఆ దీపం మీ చేతిలో పట్టుకోవాలి ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఆ దీపం పట్టుకొని తిరగాలి. హాల్లో బెడ్ రూములు కిచెన్ లో అన్ని చోట్ల దీపం పట్టుకుని ఇలా తిరగండి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోండి అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపాలు లాక్కు ఉంటుంది ఎవరైనా ఏడుపులు ఉన్న ఇంటికి ఆ దీపాలు లాక్కుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్న అది పోయి ధనా ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది. అలా అన్ని గదుల్లో ఇష్ట దేవతలను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో ఏదో ఒక మూల దీపం పెట్టేసేయండి.

Pooja for Money Problems Remedies for Financial Wealth in telugu
Pooja for Money Problems Remedies for Financial Wealth in telugu

శనివారం ఆ దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి కొండెక్కిన దీపంలో ఉన్న తొమ్మిది నెల మిరియాలు తీసుకుని ఆ తొమ్మిది నెల మిరియాలు (Miriyala) ఎవరు తొక్కనిచోట చెట్టు మొదట్లో వేయండి లేదా ఒక పల్లెలో ఉంచి కర్పూర ఉంచి వెలిగించి కాల్ చేసేయండి ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరిగి ఉండదు. విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు తగ్గిపోతాయి అలాగే మిరియాలకి సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అసలు ప్రతిరోజు కూడా రాత్రే నిద్రపోయే ముందు గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లల్లో ఎనిమిది నెలల మిరియాలు వెయ్యాలి. ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోవాలి . అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలు తీసుకుని స్నానం చేయాలి.

స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలు పోసేయండి ఆ గ్లాసులో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలు తీసుకుని ఒక ప్రమిదలో పెట్టి కర్పూరం నుంచి వాటిని వెలిగించి కాల్ చేయండి ఇలా 41 రోజులు చేస్తే 42వ రోజు నుంచి మీకు తిరుగు ఉండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది ఏ పని ప్రారంభించిన అందులో విజ్ఞాన్ అనే ఉండవు. కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి రోజు రాత్రిపూట గ్లాసులో నీళ్లు తీసుకోండి 8 నెలలు వేయండి తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబం వాటిలో చూడండి స్నానం చేసి అనీల్ మొక్కలు పోసి ఆ మిర్యాలు కాల్చేసేయండి ఈ విధి విధానం 41 రోజులు చేసి చూడండి.

తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతే అలాగే ఇలా రోజు గ్లాసులో నీళ్లు తీసుకుని మిరియాలు వేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది అదేంటంటే 21 నల్ల మిరియాల తీసుకొని ఒక పొట్లల్లో కట్టి దిండు కింద పెట్టుకుని నిద్రపోండి 21 రోజులపాటు అలా చేయండి 21 రోజులు ఆ పొట్ల మీద ఇంటికెళ్లి ఉండాలి 21 రోజుల్లో పూర్తయిన తర్వాత 22వ రోజు ఆ నల్ల మిరియాల పొట్లల్లో ఉన్నవి తీసుకుని కర్పూరం వెలిగించి ప్రమిదల ఉంచి కాల్ చేయండి ఇలా చేసినా కూడా పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది మిరియాల కు సంబంధించిన ఈ అద్భుతమైన మిరియాల దీపాన్ని వెలిగించి మిరియాల పరిహారాలు పాటించి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింప చేసుకోండి.

Read Also : Money Remedies : పుట్టిన తేది ప్రకారం.. మీ ఇంట్లో ఈ శక్తివంతమైన వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. కనకవర్షంలా కురుస్తుంది..!

The post Money Remedies : మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం… appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/pooja-for-money-problems-remedies-for-financial-wealth-in-telugu.html/feed 0
Money Remedies : పుట్టిన తేది ప్రకారం.. మీ ఇంట్లో ఈ శక్తివంతమైన వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. కనకవర్షంలా కురుస్తుంది..! https://mearogyam.com/spiritual-news/money-remedies-based-on-your-birth-date-you-should-keep-these-things-in-your-house.html https://mearogyam.com/spiritual-news/money-remedies-based-on-your-birth-date-you-should-keep-these-things-in-your-house.html#respond Wed, 19 Jul 2023 05:32:12 +0000 https://mearogyam.com/?p=6422 Money Remedies : పుట్టిన తేది ప్రకారం.. మీ ఇంట్లో ఈ శక్తివంతమైన వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. కనకవర్షంలా కురుస్తుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Money Remedies In Telugu : మీరు పుట్టిన తేదీని బట్టి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా ఇంట్లో వ్యతిరేక శక్తులను బయటకు పంపవచ్చు. అనుకూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానం పలకవచ్చు. ఎవరైనా సరే.. 1,10,19, 28 తేదీల్లో జన్మిస్తే.. అదృష్ట సంఖ్య 1 కలిగిన వాళ్ళు ఎవరైనా రాగి లోహంతో తయారు చేసిన గుండ్రని సూర్యుడు రూపాన్ని మీ గుమ్మం ముందు ఏర్పాటు చేసుకోండి. మీ ఇంట్లో తూర్పు దిక్కులు ఎక్కడైనా […]

The post Money Remedies : పుట్టిన తేది ప్రకారం.. మీ ఇంట్లో ఈ శక్తివంతమైన వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. కనకవర్షంలా కురుస్తుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Money Remedies : పుట్టిన తేది ప్రకారం.. మీ ఇంట్లో ఈ శక్తివంతమైన వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. కనకవర్షంలా కురుస్తుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Money Remedies In Telugu : మీరు పుట్టిన తేదీని బట్టి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా ఇంట్లో వ్యతిరేక శక్తులను బయటకు పంపవచ్చు. అనుకూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానం పలకవచ్చు. ఎవరైనా సరే.. 1,10,19, 28 తేదీల్లో జన్మిస్తే.. అదృష్ట సంఖ్య 1 కలిగిన వాళ్ళు ఎవరైనా రాగి లోహంతో తయారు చేసిన గుండ్రని సూర్యుడు రూపాన్ని మీ గుమ్మం ముందు ఏర్పాటు చేసుకోండి. మీ ఇంట్లో తూర్పు దిక్కులు ఎక్కడైనా సరే రాగి లోహంతో చేసిన గుండ్రని సూర్యుడు రూపాన్ని ఉంచుకోండి. తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. వెదురుతో తయారు చేసిన వేణువు అంటే.. ఒక ఫ్లూట్‌ను మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోండి. ఇలా చేస్తే అదృష్ట సంఖ్య 1 వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసొస్తుంది.

అదే విధంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్లు అదృష్ట సంఖ్య.. 2 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తెల్లటి గవ్వలతో చేసిన బొమ్మని మీ ఇంట్లో వాయువ్యం మూల పెట్టుకోండి. దానివల్ల తొందరగా ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. అదే విధంగా, 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్లు అంటే అదృష్ట సంఖ్య 3 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంట్లో ఒక రుద్రాక్షను పెట్టుకోండి. పూజ గదిలో రుద్రాక్ష ఉంచుకుంటే.. సకల శుభాలు కలుగుతాయి. అదే విధంగా, 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్లు. అంటే.. అదృష్ట సంఖ్య 4 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అది దుర్గాదేవికి సంబంధించిన అంకె కాబట్టి దుర్గాదేవి స్వరూపం చాముండా దేవి స్వరూపమైన హత జోడిని మీ గృహంలో పెట్టుకోండి. దాంతో చండీ అమ్మవారి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తొందరగా పొందవచ్చు.

Money Remedies : మీ ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే ఇలా చేయాల్సిందే..  

మీరు పుట్టిన తేదీ 5, 14, 23 తేదీల్లో జన్మించి ఉంటే.. అదృష్ట సంఖ్య 5 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే కుబేరుడి విగ్రహం లేదా కుబేరుడి బొమ్మ, కుబేరుడి ఫోటో మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోండి. దాంతో అదృష్టం బాగా కలిసొస్తుంది. కుబేరుడి బొమ్మ కుబేరుడి ఫొటో మీకు అందుబాటులో లేకపోతే.. మరకత గణపతిని మీ పూజ గదిలో ఉంచుకోండి. దానివల్ల అదృష్ట సంఖ్య 5 వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్లు అదృష్ట సంఖ్య 6 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే నెమలి పించాన్ని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. నెమలి పించం మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకుంటే.. అదృష్ట సంఖ్య 6 వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది.

Money Remedies : based on your birth date, you should keep these things in your house
Money Remedies In Telugu : based on your birth date, you should keep these things in your house

అదే విధంగా, 7, 16, 25 తేదీల్లో జన్మించినవాళ్లలో అదృష్ట సంఖ్య 7 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే శ్వేతార్క గణపతిని అంటే.. తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహాన్ని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. దాంతో గృహంలో తొందరగా అదృష్టాన్ని పొందవచ్చు. అదే విధంగా, 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళలో అదృష్ట సంఖ్య 8 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే.. మీ ఇంట్లో దక్షిణ దిక్కులు నల్లటి క్రిస్టల్స్ ని ఏర్పాటు చేసుకోండి. దాని వల్ల తొందరగా అదృష్టం కలిసొస్తుంది. చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించినవాళ్లు అంటే.. అదృష్ట సంఖ్య 9 కలిగిన వాళ్ళు ఎవరైనా సరే.. మీ గృహంలో దక్షిణ దిక్కులో ఏదైనా ఒక పిరమిడ్‌ను ఏర్పాటు చేసుకోండి. అలా చేస్తే, అదృష్ట సంఖ్య 9 వాళ్లకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. పుట్టిన తేదీని బట్టి ఈ ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోండి. అలా, వీలుకాని పక్షంలో మీ ఇంటి సింహద్వారం మీ గుమ్మంపై భాగంలో వాస్తు హనుమాన్ ఫొటో ఉంచుకోండి.

Read Also : Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..!

The post Money Remedies : పుట్టిన తేది ప్రకారం.. మీ ఇంట్లో ఈ శక్తివంతమైన వస్తువులను ఉంచితే డబ్బే డబ్బు.. కనకవర్షంలా కురుస్తుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/money-remedies-based-on-your-birth-date-you-should-keep-these-things-in-your-house.html/feed 0
Money Remedies : గురు బలం, ఆదాయం పెరగాలంటే ఈ మంత్రాన్ని ఇలా జపించండి.. అద్భుతమైన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..! https://mearogyam.com/spiritual-news/money-remedies-astrological-remedies-to-get-money-back-in-telugu.html https://mearogyam.com/spiritual-news/money-remedies-astrological-remedies-to-get-money-back-in-telugu.html#respond Sun, 25 Jun 2023 06:45:26 +0000 https://mearogyam.com/?p=6008 Money Remedies : గురు బలం, ఆదాయం పెరగాలంటే ఈ మంత్రాన్ని ఇలా జపించండి.. అద్భుతమైన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Money Remedies : అన్ని సమస్యలు అధిగమించటానికి సకల శుభాలు కలగడటానికి ధనప్రాప్తిని పొందడానికి పసుపుకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. అలాగే, గురువారానికి అధిపతి నవగ్రహాలకు గురువు పెద్దది. బృహస్పతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. గురువుకు ప్రియమైన పసుపు. అందుకే, గురువారం రోజు పసుపుకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఆటంకాలు ఉన్న అధిగమించవచ్చు. అనేకమార్గాల్లో ధన ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అసలు గురువారం రోజు ఎవరైనా సరే పసుపు నీళ్లలో కలిపి […]

The post Money Remedies : గురు బలం, ఆదాయం పెరగాలంటే ఈ మంత్రాన్ని ఇలా జపించండి.. అద్భుతమైన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Money Remedies : గురు బలం, ఆదాయం పెరగాలంటే ఈ మంత్రాన్ని ఇలా జపించండి.. అద్భుతమైన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Money Remedies : అన్ని సమస్యలు అధిగమించటానికి సకల శుభాలు కలగడటానికి ధనప్రాప్తిని పొందడానికి పసుపుకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. అలాగే, గురువారానికి అధిపతి నవగ్రహాలకు గురువు పెద్దది. బృహస్పతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. గురువుకు ప్రియమైన పసుపు. అందుకే, గురువారం రోజు పసుపుకు సంబంధించిన పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఆటంకాలు ఉన్న అధిగమించవచ్చు. అనేకమార్గాల్లో ధన ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అసలు గురువారం రోజు ఎవరైనా సరే పసుపు నీళ్లలో కలిపి లేదా గంగాజలంలో కలిపి ఆ పసుపుని బొట్టు లాగా పెట్టుకుంటే.. జాతకంలో గురు బలం పెరుగుతుంది. నుదుటన బొట్టు లాగా పెట్టుకోవడం వీలుకాదని భావించే వాళ్ళు కుడి చేతి మణికట్టు దగ్గరైన సరే ఆ పసుపు బొట్టు లాగా పెట్టుకోండి. పసుపు నీళ్లలో తడిపి బొట్టులాగా పెట్టుకుంటే విశేషంగా గురుబలం పెరిగి ఈ పరిహారం వల్ల అనేక మార్గాల ధనాదాయం పెరుగుతుంది.

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా, గురువారం రోజు ఎవ్వరైనా సరే పసుపు గంగాజలంలో కానీ లేదా రోజు వాటర్‌లో గాని కలిపి ఆ పసుపుతో మీ ఇంటి మెయిన్ డోర్ మీద 4 గీతలు గీయండి. మీ ఇంటి మెయిన్ డోర్ బయటి వైపు 4 గీతలు గీయండి. అలా బయట వైపు గీతలు గీయటం సాధ్యం కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి ప్రధాన ద్వారం మెయిన్ డోర్‌కి లోపల వైపు కింద అయినా సరే ఆ గంగాజలం లేదా రోజు వాటర్ కలిపినటువంటి పసుపుతో 4 గీతలు గీయండి. అది శుభానికి సంకేతం. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది.

Money Remedies : astrological remedies to get money back in telugu
Money Remedies : astrological remedies to get money back in telugu

అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతుంది. అసలు గురువారం రోజు ఎవరైనా సరే ఇంట్లో ఈశాన్యంలో ఉన్న గోడల మీద పసుపుతో బొట్లు పెట్టారనుకోండి. విశేషమైనటువంటి గురుబలం కలుగుతుంది. గురువుకు ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు.. అందుకే ప్రతి గురువారం కూడా స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంట్లో ఆడవాళ్లు ఇంట్లో ఈశాన్యంలో ఉన్న గోడలకి పసుపు కొద్దిగా గంగా వాటర్‌లో గాని రోజు వాటర్‌లో గాని కలిపి అపసప్త బొట్లు పెట్టండి. అలాగే గురువారం రోజు ఒక తెల్ల కాగితం మీద పసుపుతో కొన్ని అంకెలు వేసి.. ఆ తెల్ల కాగితాన్ని మడిచి ఇంట్లో పూజా మందిరంలో దేవుడి ఫొటోల దగ్గర గాని లేదా బీరువాలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం రాజయోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు.

Money Remedies : అన్ని రాశుల వారికి జాతక ఫలితాలు, జ్యోతిష్య పరిహారాలివే.. 

అందుకే, మీరు గురువారం ఏం చేయాలంటే.. ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి. ఆ తర్వాత పసుపు కొద్దిగా తీసుకొని ఆ పసుపుని గంగాజలంలో గాని రోజు వాటర్ లో గాని కలపండి. ఆ పసుపుతో ఈ తెల్ల కాగితం మీద పెద్ద చతురస్రంలా గీయండి. పసుపు తోనే గీయాలి. తెల్ల కాగితం మీద పెద్ద చతురస్రం లాగా గీయాలి. అలా గీసిన తర్వాత ఆ పెద్ద చతురస్రంలో 9 చిన్న చతురస్రాలు వచ్చేలాగా తడి పసుపుతో గీయండి. అలా గీసిన తర్వాత ఆ పసుపుతోనే ఈ 9 చిన్న చతురస్రాల్లో కొన్ని అంకెలు వేయండి. నిలువుగా వేయాలి. అడ్డంగా వెయ్యద్దు. వేయాల్సిన అంకెలు ఏంటంటే.. 10 ,11, 6, 5, 9, 13, 12, 7, 8 అనే అంకెల గురించి మనకు మంత్ర శాస్త్రంలో చెప్పారు. ఆ పెద్ద చతురస్రాన్ని 9 చిన్న చతురస్రాలు లాగా గీసి ఆ 9 చిన్న చతురస్రాలుగా నిలువుగా పసుపుతో ఈ అంకెలు రాయాలి. అలా రాసిన తర్వాత ఈ కాగితం మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి. పసుపు రంగులో ఉన్న పసుపు కొమ్ము ఉంచాలి. అలా ఉంచి ఆ కాగితాన్ని మడత పెట్టి ఆ కాగితానికి పసుపు రంగు దారాన్నే చుట్టాలి. పసుపు రంగు దారంతో కట్టాలి.

పసుపు రంగు దారం లేకపోతే.. దారాన్ని పసుపులో తడిపి ఆధారమైన సరే చుట్టూ ఇప్పుడు అలా మడిచినటువంటి కాగితాన్ని పసుపు రంగు దారం చుట్టిన కాగితాన్ని మీ ఇంట్లో దేవుడి ఫోటోల దగ్గర ఉంచి ధూపం వేసి ఒక మంత్రం చదువుకోవాలి. ‘ఓం గం గణపతయే నమః‘ ఈ మంత్రాన్ని 21 నిమిషాల పాటు చదవాలి. 21 నిమిషాలు ఈ మంత్రం చదివిన తర్వాత జాగ్రత్తగా మీరు ఏర్పాటు చేసుకునేటువంటి ఆ పసుపుతో రాసినటువంటి అంకెలున్న కాగితాన్ని పసుపు కొమ్ముతో కట్టినటువంటి ఆ కాగితాన్ని మడిచినటువంటి ఆ కాగితాన్ని దేవుడి ఫొటోల వెనక ఉంచండి. ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోండి.

ఇలా చేసుకుంటే.. విశేషంగా గురుబలం పెరుగుతుంది. ధనయోగం రాజయోగం కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి పరిహారాన్ని గురువారం తప్పకుండా ఆచరించండి. కాబట్టి పసుపుతో ఈ అద్భుతమైన పరిహారం పాటించేటప్పుడు అందరూ కూడా తడి పసుపుతో తెల్ల కాగితం మీద పెద్ద చతురస్రం గీయాలి. మంత్ర శాస్త్ర పరంగా.. పసుపుతో ఇలా ఇస్తే.. రానురాను ఖర్చులు తగ్గిపోతాయి. పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న వాళ్లకి తొందరగా పెళ్లిళ్లు అవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. నర పీడ పోతుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు.

Read Also : Puri Jagannath Rath Yatra 2023 : ఈ శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే చాలు.. విపరీతమైన ధనాకర్షణ, పూరీ జగన్నాథుడి రథయాత్ర చూసినంత పుణ్యం..!

The post Money Remedies : గురు బలం, ఆదాయం పెరగాలంటే ఈ మంత్రాన్ని ఇలా జపించండి.. అద్భుతమైన ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/money-remedies-astrological-remedies-to-get-money-back-in-telugu.html/feed 0
Attract Money Remedies : మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..! https://mearogyam.com/spiritual-news/attract-money-remedies-in-telugu.html https://mearogyam.com/spiritual-news/attract-money-remedies-in-telugu.html#respond Wed, 10 May 2023 04:15:42 +0000 https://mearogyam.com/?p=4843 Attract Money Remedies : మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Attract Money Remedies :  ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అద్భుతమైన మనీ రెమడీలు మీకోసం.. మీ ఇంట్లోని పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే (Money Remedies)  అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి. పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తాండవిస్తుంది.. సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాలు, దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మంగళకరమైన వస్తువులు వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో […]

The post Attract Money Remedies : మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Attract Money Remedies : మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Attract Money Remedies :  ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అద్భుతమైన మనీ రెమడీలు మీకోసం.. మీ ఇంట్లోని పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే (Money Remedies)  అనేక భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి. పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తాండవిస్తుంది.. సహజంగా అందరూ పూజ గదిలో చిత్రపటాలు, దేవుని ఫోటోలు, విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ మంగళకరమైన వస్తువులు వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

నెమలి ఈకలు.. ఏ ఇంట్లో పూజ గదిలో కొన్ని నెమలి ఈకలు ఉంటాయో ఆ ఇంట్లో నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి.

ఆవు దూడ.. పూజ గదిలో ఆవు దూడ ఫోటో, విగ్రహం, బొమ్మ ఉంటే సకల దేవతల స్వరూపం గోమాత అనుగ్రహం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది..

(చాత్రము)… పూజ గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారుచేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోండి పూజ చేసేటప్పుడు ఛత్రం సమర్పయామి.. అలాగే చామరం పూజ అయిన తర్వాత చామరం తో విసురుతారు.

పచ్చ గవ్వలు.. పసుపు రంగు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి 9 లేదా 6 గవ్వలు ఉంటాయో ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు.

Attract Money Remedies in telugu
Attract Money Remedies in telugu

పాదరసం… పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్ర వీర్యం పురాణాలు చెబుతున్నాయి. పాదరసం, గంధం చెక్క కలిపి ఉండాలి. ఏ ఇంట్లో గదిలో పాదరసం గంధం చెక్క కలిపి ఉంచుతారో ఆ ఇంట్లో పరమేశ్వరుడు, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక అష్టైశ్వర్యం భోగభాగ్యాలు కలిగి ఉంటారు.

పసుపు అక్షింతలు.. పసుపు అక్షింతలు పూజ గదిలో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పచ్చ కర్పూరం… పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి.. పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చిన పచ్చ కర్పూరం తో నైవేద్యం పెట్టిన ఏ కోరిక కోరుకున్న వెంటనే తీరుతుంది. పూజ గదిలో పచ్చ కర్పూరం డబ్బాలో 9 యాలకులు 9 లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉంటుంది.

తామర గింజలు… లక్ష్మీదేవికి తామర గింజలు అంటే ఇష్టం కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.

Attract Money Remedies : ఆర్థిక సమస్యలు పోవాలంటే.. మీ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. 

ముత్యాల మాల… లక్ష్మీదేవి ఫోటో కి ముత్యాల మాల అలంకరించుకోవాలి లేదా లక్ష్మీ పాదాల ముత్యాల మాలను దగ్గర పెట్టుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరిసంపదలు కలిగి ఉంటారు. తాంబేలు, చల్ల కవ్వం, కల్పవృక్షం, పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, గంధం పూజ గదిలో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు వెండి, బంగారం పూలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, చిట్టి గాజులు, రూపాయి నానాలు, ముత్యాలు, గోమతి చక్రాలు, పగడాలు, గురిగింజలు, పసుపు, కుంకుమ గంధంతో 108 నామావళి( ఓం మహాలక్ష్మి యే నమః) అర్చన లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు జలం, కుంకుమ జలం, గంధం జలం, శుద్ధ జలం పంచామృతంతో పూలతో అభిషేకం.. ప్రతి శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి రోజులలో లక్ష్మీదేవి పూజ చేస్తారు వారికి లక్ష్మీ అనుగ్రహం తో సిరి సంపదలు లక్ష్మీ కటాక్షం ధనాభివృద్ధి ఆరోగ్యం సకల సంపదలు కలిగి ఉంటారు.

ఉప్పు దీపం, గజలక్ష్మీ దీపం, కామాక్షి దీపం, అష్టలక్ష్మి దీపం, కుబేర దీపం, అఖండ దీపం, తమల ఆకులపై దీపం, పిండి దీపం, రావి ఆకులపై దీపం, ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసి నైవేద్యం పెట్టి మీ కోరికలను సంకల్పం చేసి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది. (Attract Money Remedies)

Read Also : Guruvinda Ginja Benefits : అష్ట దరిద్రులు కూడా కుబేరులు చేసే అద్భుతమైన పరిహారం!

The post Attract Money Remedies : మీ ఇంటి పూజ గదిలో ఈ 10 వస్తువులు ఉంటే.. సకల దోషాలు పోయి ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/attract-money-remedies-in-telugu.html/feed 0