back pain Yoga – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Sun, 04 Jun 2023 15:50:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png back pain Yoga – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Back Pain Yoga : వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. https://mearogyam.com/fitness/back-pain-yoga-the-10-best-yoga-poses-for-back-pain-in-telugu.html https://mearogyam.com/fitness/back-pain-yoga-the-10-best-yoga-poses-for-back-pain-in-telugu.html#respond Wed, 01 Mar 2023 02:43:11 +0000 https://mearogyam.com/?p=3973 Back Pain Yoga : వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
MeArogyam Health News Telugu - MeArogyam.com

Back Pain Yoga : యోగా.. దీని వల్ల హెల్త్‌కు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇది చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెట్టొచ్చు. కరోనా టైంలోనూ యోగా ఎంతో కీ రోల్ పోషించింది. ప్రతి రోజూ యోగా చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. చాలా మంది అనేక నొప్పులతో బాధపడుతుంటారు. కొన్ని ఆసనాల వేయడం వల్ల ఆ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముందుగా మలాసనం గురించి తెలుసుకుందాం. రెండు కాళ్లను చాపీ.. […]

The post Back Pain Yoga : వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Back Pain Yoga : వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
MeArogyam Health News Telugu - MeArogyam.com

Back Pain Yoga : యోగా.. దీని వల్ల హెల్త్‌కు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇది చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెట్టొచ్చు. కరోనా టైంలోనూ యోగా ఎంతో కీ రోల్ పోషించింది. ప్రతి రోజూ యోగా చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. చాలా మంది అనేక నొప్పులతో బాధపడుతుంటారు. కొన్ని ఆసనాల వేయడం వల్ల ఆ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Back Pain Yoga
Back Pain Yoga

ముందుగా మలాసనం గురించి తెలుసుకుందాం. రెండు కాళ్లను చాపీ.. చేతులు రెండు కిందకు పెట్టి మోకాళ్లను వంచి కూర్చోవాలి. ఈ సమయంలో మీ కాళ్లు కింద ఫ్లాట్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. స్పైన్‌ను మాత్రం నిటారు ఉండేలా చూడాలి. కరోనా కారణంగా చాలా మంది ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల వెన్నునొప్పి వచ్చే చాన్స్ ఉంది. ఈ ఆసనం ద్వారా కాస్త ఉపశమనం పొందొచ్చు. ఇందుకు ఉపయోగపడేది మరో ఆసనం.. శలభాసనం.. నేలమీద పొట్టపై పడుకుని కాళ్లు చేతులు చాపాలి.

బ్రీతింగ్ హోల్డ్‌లో ఉంచి కాళ్లను పైకి ఎత్తాలి. బ్యాలెన్స్ మొత్తం పొట్టపై ఉంచండి. తలను భుజాన్ని సైతం పైకి ఎత్తాలి. కాళ్లను నిటారుగా ఉంచండి. ఇలా సుమారు పది సెకండ్స్ వరకు చేయండి. ఆ తర్వాత కాళ్లను కింద పెట్టి శ్వాసను వదలండి. ఇక ఇందులో మరో ముఖ్యమైనది అధోముఖి స్వనాశన..

దీనితో పాటు ఊర్ధ్వ ముఖ మర్జరి ఆసనం​అధోముఖ మర్జరి ఆసనం వేయడం వల్ల బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. ఈ ఆసనాలు వేయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆసనాలు వేసే ముందు, వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దు. ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.

Read Also : Yoga Health Benefits : యోగా ఎవరికీ వారే చేస్తే మంచిదా..? అందరూ చేయాల్సిన అవసరం లేదా..!

The post Back Pain Yoga : వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/fitness/back-pain-yoga-the-10-best-yoga-poses-for-back-pain-in-telugu.html/feed 0
Yoga Poses For Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు! https://mearogyam.com/fitness/yoga-poses-for-back-pain-5-yoga-poses-to-get-relief-from-back-pain.html https://mearogyam.com/fitness/yoga-poses-for-back-pain-5-yoga-poses-to-get-relief-from-back-pain.html#respond Tue, 16 Nov 2021 11:31:55 +0000 https://mearogyam.com/?p=508 Yoga Poses For Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Yoga Poses for back pain : వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ యోగాసనాలను ఓసారి ప్రయత్నించండి.. మంచి ఫలితాలను తొందరగా పొందవచ్చునని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ యోగా చేస్తే అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెన్నునొప్పిని తగ్గించే యోగసానాల్లో చాలా ఉన్నాయి. అందులో మీకోసం కొన్ని ఆసనాలను అందిస్తున్నాం.. ఈ యోగాసనాలను ప్రయత్నించి మీ వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం.. 1. ​అథోముఖ మర్జరి ఆసనం: ఈ ఆసనంలో మోకాళ్ల […]

The post Yoga Poses For Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Yoga Poses For Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Yoga Poses for back pain : వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ యోగాసనాలను ఓసారి ప్రయత్నించండి.. మంచి ఫలితాలను తొందరగా పొందవచ్చునని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ యోగా చేస్తే అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెన్నునొప్పిని తగ్గించే యోగసానాల్లో చాలా ఉన్నాయి. అందులో మీకోసం కొన్ని ఆసనాలను అందిస్తున్నాం.. ఈ యోగాసనాలను ప్రయత్నించి మీ వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడొచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం..

1. ​అథోముఖ మర్జరి ఆసనం:
ఈ ఆసనంలో మోకాళ్ల సాయంతో నేల మీద కూర్చోవాలి. కాళ్లను వెనక్కి చాపాలి. అలాగే మీ ముఖాన్ని ముందుకి పెట్టాలి. చేతులు రెండూ కూడా కింద పెట్టాలి. శ్వాసను తీసుకోవాలి. స్పైన్ సహాయంతో పైకి వెళ్లాలి. ఆ తర్వాత మెడను కదపాలి. శ్వాస తీసుకోవడం.. వదలడంపై మీ ధ్యాసను ఉంచాలి. అప్పుడు మీ వెన్నునొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. మీరూ వెన్నునొప్పితో బాధపడుతుంటే మాత్రం ఓసారి ఈ యోగసనాలను మీరూ ట్రై చేసి చూడండి..

yoga poses for back pain : 5 yoga poses to get relief from back pain
yoga poses for back pain : 5 yoga poses to get relief from back pain

​2. ఊర్ధ్వ ముఖ మర్జరి ఆసనం :
ఈ ఆసనంలో మీ మోకాళ్లను చేతులను కిందకి ఉంచాలి. భుజాలు కిందకి చేతులు వెళ్లాలి. అలాగే పొట్ట కిందకి మోకాళ్లు రావాలి. ఇప్పుడు శ్వాస తీసుకుని ఈ భంగిమలోకి రావాలి. కంప్యూటర్ ముందు కూర్చునేవారు పొట్టని వెనక్కి పెట్టి బరువంతా కాళ్ల మీద పడేలా కూర్చుంటారు. ఇలా చేస్తే అనేక వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి. ఈ ఆసనంతో మీ వెన్నునొప్పిని ఇట్టే తగ్గించుకోవచ్చు.

3. ​మలాసనం :
మలాసనం అంటే.. ఇలా భంగిమలో చేయాలి. ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. రెండు కాళ్లను జాపాలి.. రెండు చేతులూ కిందికి ఉంచాలి.. అలాగే మోకాళ్లను వంచి కిందికి ఇలా కూర్చోవాలి. మీ కాళ్లను ఫ్లోర్‌పై సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. చేతులు నేల మీద పెట్టుకోవచ్చు.. నమస్కారం చేస్తున్న భంగిమలో కూర్చోవాలి.

Yoga Poses For Back Pain : వెన్నునొప్పికి అద్భుతమైన రెమడీలు..  

​4. అథోముఖి శ్వాస ఆసనం :
అథోముఖి శ్వాస ఆసనం అంటే.. టేబుల్ టాప్ పొజిషన్‌లోకి రావాలి. మీ మోకాళ్లను చేతులను కింద పెట్టాలి. మీ భుజాల కిందికి చేతులు తేవాలి. పొట్ట కిందకి మీ మోకాళ్లు వచ్చేలా చూసుకోవాలి. వి ఆకారంలోకి మీ కాళ్లను ఉంచండి. ఇప్పుడు రెండు చేతుల మధ్యలో మీ తల వచ్చేలా చూసుకోండి. మీరు బొటన వేలిని చూస్తూ మీ దృష్టిని నిలపండి.

5. ​శలభాసనం:
ఈ శలభాసనం ఎలా చేయాలంటే.. మీ పొట్టను తిరగేయాలి.. అలా నేల మీద పడుకోవాలి. కాళ్లు చేతులు ముందుకి చాపాల్సి ఉంటుంది. శ్వాస గట్టిగా తీసుకోవాలి. శ్వాస బిగపట్టి ఉంచి మీ కాళ్లను పైకి చాపాలి. అలాగే మీ శరీరం బ్యాలెన్స్ మొత్తం పొట్ట మీద పడేలా చూసుకోవాలి. ఇక మీ తల, భుజాల్ని పైకిఎత్తాలి. మోకాళ్లను తిన్నగా ఉంచాల్సి ఉంటుంది. ఈ యోగాసనాన్ని పది సెకన్ల పాటు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కాళ్లను కింద పెట్టి శ్వాసని వదిలేయాలి.

నడుం నొప్పిని తగ్గించుకునేందుకు అనేక రకాల భంగిమలతో యోగసాలను వేయవచ్చు. కానీ, యోగా నిపుణుల సలహాలు, సూచనలతో మాత్రమే ఈ యోగసానాలను వేయడం చాలా మంచిది. లేదంటే లేనిపోని ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

Read Also :  Walking Heart Lungs Health : నడకతో గుండెజబ్బులకు చెక్.. మరెన్నో ప్రయోజనాలు..!

The post Yoga Poses For Back Pain : వెన్నునొప్పి బాధిస్తోందా? ఈ యోగాసనాలతో చిటికెలో తగ్గించుకోవచ్చు! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/fitness/yoga-poses-for-back-pain-5-yoga-poses-to-get-relief-from-back-pain.html/feed 0