యోగా ఆసనాలు – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Wed, 08 Mar 2023 05:22:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png యోగా ఆసనాలు – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Yoga Benefits in Telugu : ఈ యోగాసనాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెంచుకోవచ్చు తెలుసా? https://mearogyam.com/fitness/benefits-of-yoga-5-yoga-asanas-that-can-help-you-stay-healthy.html https://mearogyam.com/fitness/benefits-of-yoga-5-yoga-asanas-that-can-help-you-stay-healthy.html#respond Wed, 08 Mar 2023 05:12:10 +0000 https://mearogyam.com/?p=4171 Yoga Benefits in Telugu : ఈ యోగాసనాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెంచుకోవచ్చు తెలుసా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Yoga Benefits in Telugu : ప్రజెంట్ టైమ్స్‌లో ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ అందంగా ఉండాలని అనుకంటుంటారు. అలా అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ, మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సహజ సిద్ధంగా అందంగా ఉండేందుకు ప్రయత్నించాలని చెప్తున్నారు. కాగా, మెడిసిన్స్‌తో కాకుండా యోగా ఆసనాలు చేయడం వల్ల కూడా మనుషులు అందంగా కనబడొచ్చట. అందుకు ఏయే ఆసనాలు వేయాలంటే..  ప్రతీ రోజు […]

The post Yoga Benefits in Telugu : ఈ యోగాసనాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెంచుకోవచ్చు తెలుసా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Yoga Benefits in Telugu : ఈ యోగాసనాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెంచుకోవచ్చు తెలుసా?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Yoga Benefits in Telugu : ప్రజెంట్ టైమ్స్‌లో ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ అందంగా ఉండాలని అనుకంటుంటారు. అలా అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ, మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. సహజ సిద్ధంగా అందంగా ఉండేందుకు ప్రయత్నించాలని చెప్తున్నారు. కాగా, మెడిసిన్స్‌తో కాకుండా యోగా ఆసనాలు చేయడం వల్ల కూడా మనుషులు అందంగా కనబడొచ్చట.

అందుకు ఏయే ఆసనాలు వేయాలంటే..  ప్రతీ రోజు ఈ యోగాసనాలు చేయడం వల్ల స్కిన్ హెల్దీగా ఉండటంతో పాటు షైనింగ్ కూడా వస్తుందట.ముడతలు పడకుండా వృద్ధాప్యం అనేది అసలు దరి చేరకుండా ఉంటుందని అంటున్నారు. ఆ ఆసనాలు ఏంటంటే.. సర్వాంగాసనం.. ఈ ఆసనం వల్ల మీ స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. అనగా షోల్డర్స్ (భుజాలు) స్ట్రెయిట్‌గా స్టాండ్ వలే నిలబెట్టే ఉంచాలి. ఈ ఆసనం వల్ల మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం లభించడంతో పాటు మీ అందం మరింత రెట్టింపు అవుతుంద. మీ స్కిన్‌కు గ్లో వస్తుంది కూడా.

Benefits of Yoga
Yoga Benefits in Telugu 

ప్రతీ రోజు ఈ ఆసనాన్ని వేయడం ద్వారా పింపుల్స్, ముడతలు కూడా తొలగిపోతాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అధోముఖ సర్వాంగాసనం కూడా ఉపయోగకరమైన ఆసనమే. ఈ ఆసనంలో మనిషి కుక్కవలే కిందకి వంగినట్లు ఆసనం చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం చేయడం ద్వారా మీ డైజేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంటుంది. కండరాలు బలోపేతం అవుతాయి. ఈ ఆసనం ముప్పై సెకన్ల పాటు చేసినా చక్కటి ప్రయోజనాలుంటాయని నిపుణులు చెప్తున్నారు.

ఊపిరితిత్తులు, హృదయ ఆరోగ్యం కోసం త్రికోణాసనం వేస్తుంటారు. అయితే, ఈ ఆసనం ద్వారా ఆ ప్రయోజనం మాత్రమే కాదు. మీ స్కిన్ ఫ్రెష్‌గా ఉంచేందుకు కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుందట. ఈ ఆసనం క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు మరింత అందంగా కనబడొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

Read Also : Dental Problems : ఇలా చేస్తే పంటి సమస్యకు చెక్.. పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి.. అద్భుతమైన రెమెడీ..!

The post Yoga Benefits in Telugu : ఈ యోగాసనాలతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెంచుకోవచ్చు తెలుసా? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/fitness/benefits-of-yoga-5-yoga-asanas-that-can-help-you-stay-healthy.html/feed 0