భార్యాభర్తల మధ్య రొమాన్స్ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Tue, 04 Oct 2022 06:49:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png భార్యాభర్తల మధ్య రొమాన్స్ – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Romance Time : శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. నిపుణులు ఏమంటున్నారంటే…? https://mearogyam.com/relationships/romance-time-this-is-the-best-time-of-day-to-have-romance.html https://mearogyam.com/relationships/romance-time-this-is-the-best-time-of-day-to-have-romance.html#respond Tue, 04 Oct 2022 06:49:03 +0000 https://mearogyam.com/?p=2560 Romance Time : శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. నిపుణులు ఏమంటున్నారంటే…?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Romance Time : శృంగారం వివాహ బంధంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్.. దీని వల్ల భార్యభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ ప్రస్తుతం బిజీ లైఫ్‌లో ఉంటే హడావుడిలో చాలా మంది దీనిని సరైన సమయం కేటాయించడం లేదు. చాలా మంది మగవాళ్లు తమ భార్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా వివాహ బంధం, కుటుంబ జీవనం దెబ్బతింటుంది. ఆందోళనలు, ఒత్తిడులు పెరిగితే శృంగార సమస్యలు ఎదుర్కోక తప్పదు. వయసు పైబడుతున్న కొద్దీ మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. […]

The post Romance Time : శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. నిపుణులు ఏమంటున్నారంటే…? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Romance Time : శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. నిపుణులు ఏమంటున్నారంటే…?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Romance Time : శృంగారం వివాహ బంధంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్.. దీని వల్ల భార్యభర్తల మధ్య బంధం బలపడుతుంది. కానీ ప్రస్తుతం బిజీ లైఫ్‌లో ఉంటే హడావుడిలో చాలా మంది దీనిని సరైన సమయం కేటాయించడం లేదు. చాలా మంది మగవాళ్లు తమ భార్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా వివాహ బంధం, కుటుంబ జీవనం దెబ్బతింటుంది. ఆందోళనలు, ఒత్తిడులు పెరిగితే శృంగార సమస్యలు ఎదుర్కోక తప్పదు. వయసు పైబడుతున్న కొద్దీ మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. శృంగారం చేసే టైంలో బాడీ రిలాక్స్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

శృంగారం చేసిన తర్వాత మగవాళ్లు నిద్రపోతారు. అయితే డాక్లర్స్ ఏమంటున్నారంటే.. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య చాలా ముఖ్యం. శారీరక అవసరం సైతం. భార్యలు ఎలాంటి భయం లేకుండా తమ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. అప్పుడు ఇద్దరు హ్యాపీగా మామూలు లైఫ్ తో పాటు సెక్సువల్ లైఫ్ ను సైతం ఎంజాయ్ చేయగలరు. బాడీలో టాక్సిన్స్‌ విడుదల కావడం, రక్తప్రసరణ సైతం ఫ్రీగా జరగడం వల్ల మనిషి ఆరోగ్య వంతుడిగా ఉంటాడు.

This Is the Best Time of Day to Have Romance
This Is the Best Time of Day to Have Romance

శృంగారం.. రాత్రి తిన్నాక చేయాలా? లేక తినకముందు చేయాలా? అనేది చాలా మందిలో మెదులుతున్న డౌట్. అయితే టిఫిన్, జ్యూస్‌, ఎనర్జీ డ్రింక్స్‌ లాంటివి శృంగారానికి ముందు తీసుకొవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఒక వేళ కడుపునిండా భోజనం చేసిన తర్వాత శృంగారంలో పాల్గొనకూడదట. ఎందుకంటే బాడీలో రక్తప్రసరణతో పాటు అన్ని వ్యవస్థలూ.. తీసుకున్న ఆహారంపైనే దృష్టి సారించి పనిచేస్తుంటాయట. దాని వల్ల తిన్న వెంటనే శృంగారం చేసుకుంటే త్వరగా అసలిపోవడంతో పాటు.. శృంగారంను ఎంజాయ్ చేయలేరట. సెక్స్ చేసుకున్న వెంటనే ఫుడ్ తీసుకోవద్దు. కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. అనంతరం లైట్ ఫుడ్ తీసుకోవాలి. చాలా మట్టుకు తెల్లవారే సమయంలో బాడీకి వాంచ పెరుగుతుందని, ఆ టైంలో శృంగారం చేసుకుంటే ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read Also : Vivah Panchami Vratham : పెళ్లి త్వరగా కావాలంటే ‘వివాహ పంచమి’వ్రతం ఆచరించండి.. మీ కష్టాలు తీరినట్టే..?

The post Romance Time : శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. నిపుణులు ఏమంటున్నారంటే…? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/relationships/romance-time-this-is-the-best-time-of-day-to-have-romance.html/feed 0