అధిక శ్రావణ మాసం – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com MeArogyam Tue, 01 Aug 2023 06:00:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://mearogyam.com/wp-content/uploads/2021/11/cropped-mearogyam-favicon-1-32x32.png అధిక శ్రావణ మాసం – MeArogyam Health News Telugu – MeArogyam.com https://mearogyam.com 32 32 Adhik Maas Purnima 2023 : అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా పూజ చేసి ఈ మంత్రం పఠిస్తే.. చంద్రబలం పెరుగుతుంది..! https://mearogyam.com/spiritual-news/adhik-maas-purnima-2023-sawan-adhik-maas-purnima-2023-in-telugu.html https://mearogyam.com/spiritual-news/adhik-maas-purnima-2023-sawan-adhik-maas-purnima-2023-in-telugu.html#respond Tue, 01 Aug 2023 05:58:29 +0000 https://mearogyam.com/?p=6670 Adhik Maas Purnima 2023 : అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా పూజ చేసి ఈ మంత్రం పఠిస్తే.. చంద్రబలం పెరుగుతుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Adhik Maas Purnima 2023 : అధికమాసంలో వచ్చే పౌర్ణమితికి చాలా శక్తి ఉంది. అధిక శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమితి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తే.. చంద్రుడి బలాన్ని పెంచుకోవచ్చు. సకల శుభాలను పొందవచ్చు. సాధారణ మాసంలో చేసే జపాలు కన్నా హోమాల కన్నా దేవాలయ దర్శనాల కన్నా అధికమాసంలో చేసే జపాలు, హోమాలు, దేవాలయ దర్శనాలు చేస్తే ఎక్కువ రెట్లు ఫలితాలను పొందవచ్చు. పౌర్ణమితికి చాలా శక్తి ఉంటుంది. శ్రావణ పూర్ణిమ అంటే.. […]

The post Adhik Maas Purnima 2023 : అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా పూజ చేసి ఈ మంత్రం పఠిస్తే.. చంద్రబలం పెరుగుతుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Adhik Maas Purnima 2023 : అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా పూజ చేసి ఈ మంత్రం పఠిస్తే.. చంద్రబలం పెరుగుతుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Adhik Maas Purnima 2023 : అధికమాసంలో వచ్చే పౌర్ణమితికి చాలా శక్తి ఉంది. అధిక శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమితి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తే.. చంద్రుడి బలాన్ని పెంచుకోవచ్చు. సకల శుభాలను పొందవచ్చు. సాధారణ మాసంలో చేసే జపాలు కన్నా హోమాల కన్నా దేవాలయ దర్శనాల కన్నా అధికమాసంలో చేసే జపాలు, హోమాలు, దేవాలయ దర్శనాలు చేస్తే ఎక్కువ రెట్లు ఫలితాలను పొందవచ్చు. పౌర్ణమితికి చాలా శక్తి ఉంటుంది. శ్రావణ పూర్ణిమ అంటే.. ఎంతో శక్తివంతమైన రోజుగా చెబుతారు. అధికమాసంలో వచ్చే శ్రావణ పూర్ణిమ చాలా శక్తివంతమైన రోజు కావడంతో చంద్రుడి బలాన్ని పెంచుకోవచ్చు. రాత్రి సమయంలో ప్రత్యేకమైన నైవేద్యాన్ని పున్నమి వెన్నెలలో ఉంచాలి. ఆ నైవేద్యం ఎలా ఉంచాలంటే.. అరటి ఆకులో వెండి గిన్నె ఉంచి అందులో పాయసం పోసి ఆరుబయట వెన్నెలలో 10 నిమిషాల పాటు ఉంచాలి.

అలా ఉంచినప్పుడు ‘సోం సోమాయ నమః’ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. వెన్నెలలో ఆ నైవేద్యాన్ని ఉంచాలి. ఆ తర్వాత కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అధిక శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇలా చంద్రుడికి వెన్నెల్లో నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే.. చంద్రబలం విపరీతంగా పెరుగుతుంది. మానసికంగా స్థిరత్వం ధృఢత్వం పెరుగుతుంది. మానసిక అశాంతి తొలగిపోతుంది. అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతంగా రాణించాలని భావించే వాళ్ళు కూడా అధిక శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఈ ప్రత్యేకమైన నైవేద్యాన్ని పున్నమి వెన్నెల్లో చంద్రుడికి సమర్పించాలి. సకల శుభాలను పొందవచ్చు. మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయ దర్శనం చేయడం ద్వారా దుర్గా దేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మ దీపాలు వెలిగించడం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తూ వాహనాలు కొనుక్కోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి.

ఎప్పుడైనా వాహనాలు కొనాలంటే మంగళవారం రోజు కొనకూడదు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు వాహనం కొనకూడదు. కొన్ని నక్షత్రాల్లో వాహనం ఉంటే.. బైక్ గానీ కారు గాని కొంటె ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. భరణి నక్షత్రాన్ని యమధర్మరాజు నక్షత్రం అంటారు. భరణి నక్షత్రం ఉన్న రోజు వాహనాలు కొనుగోలు చేయకూడదు. అలాగే, మఖా నక్షత్రం, మూలా నక్షత్రము ఉన్న రోజుల్లో కూడా వాహనాలు కొనుగోలు చేయకూడదు. అలాగే, జేష్ఠ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజుల్లో కూడా వాహనం కొనుగోలు చేయకూడదు. కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలాగే వాహనం మీద ఉండేటటువంటి నెంబర్ బట్టి కూడా మనకు అదృష్టం ఉంటుంది. ఎప్పుడైనా సరే వాహనం మీద ఉన్న నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ మొత్తం కలిపితే 4 గానీ 7 గానీ 8 గానీ రాకుండా చూసుకోవాలి.

Adhik Maas Purnima 2023
Adhik Maas Purnima 2023

4 నెంబర్ వస్తే ధన పరంగా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. బండిమీద ఉన్నటువంటి నెంబర్ మొత్తం కలిపినప్పుడు 7 వస్తే.. దానివల్ల వృధాగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాకాకుండా బండి నెంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ మొత్తం కలిపినప్పుడు 8 వస్తే.. వాహనానికి ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే సమయంలో ఈ సూచనలు పాటించాలి. సహజంగా 1 గానీ 3 గానీ 5 గానీ 6 గాని వస్తే చాలా మంచిది. అలాగే వాహనం రంగును బట్టి కూడా అదృష్టం ఉంటుంది.

ఎప్పుడైనా సరే ఒక వాహనాన్ని కొనుక్కోవాలంటే నేవీ బ్లూ కలర్ వాహనాన్ని కొనుక్కుంటే.. ఏ జాతకులకైనా సరే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆకుపచ్చ రంగు వాహనం గాని తెలుపు రంగు వాహనంగానే పెద్దగా ప్రమాదాలను కలిగించదు. అయితే, ఎరుపు రంగు వాహనాలు ఉపయోగిస్తే ఎరుపు రంగు బండి గానీ ఎరుపు రంగు కారు గాని ఉపయోగించినట్లయితే.. దానివల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ ఎప్పుడూ మీ బండిలో కానీ కారులో గాని పెట్టుకోవాలి. వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సకల శుభాలను పొందవచ్చు. అయితే, మీ అదృష్ట సంఖ్యను బట్టి కూడా వాహనం తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.

Adhik Maas Purnima 2023 : మీ అదృష్ట సంఖ్య ఇదేనా..  అన్ని శుభఫలితాలే..

మీ అదృష్ట సంఖ్య 4 లేదా 7 లేదా 8 ఉన్నవారైతే ఆ అంకెలు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. అదృష్ట సంఖ్య 4, 7, 8 రాని వాళ్ళు మాత్రం వాహన నెంబర్ ఇలా వచ్చినట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్తితి ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. మంత్ర శాస్త్రంలో శక్తివంతమైన మంత్రం ఉంది. అదే దుర్గా సంరక్షణ మంత్రం.. ‘ఓం దుర్గే రక్షిణి ఫట్’ అంటే.. మీకు వాహనం నెంబర్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నా ఈ దుర్గా సంరక్షణ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని వాహనం మీద ప్రయాణం చేయాలి.

అప్పుడు దుర్గాదేవి అనుగ్రహం వల్ల వాహనం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. అలాగే, ఈరోజు అధిక శ్రావణ పౌర్ణమి. ఈరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత చంద్రుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకుంటే చంద్రబలం విపరీతంగా పెరుగుతుంది. తల్లి వైపు నుంచి రావలసిన ఆస్తిపాస్తులు తొందరగా వస్తాయి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు అన్ని తొలగిపోతాయి. అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే వాళ్లకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవడానికి ఈ మంత్రం విశేషంగా పనిచేస్తుంది. ‘అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నో ప్రచోదయాత్’ ఈ మంత్రాన్ని చంద్ర గాయత్రి మంత్రం అంటారు. అధిక శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఈ చంద్ర గాయత్రి మంత్రం చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

Read Also : Padmini Ekadashi 2023 : పద్మిని ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసి ఈ 2 మంత్రాలను జపిస్తే.. మహావిష్ణు అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు..!

The post Adhik Maas Purnima 2023 : అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఇలా పూజ చేసి ఈ మంత్రం పఠిస్తే.. చంద్రబలం పెరుగుతుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/adhik-maas-purnima-2023-sawan-adhik-maas-purnima-2023-in-telugu.html/feed 0
Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు? ఏది చేయకూడదు? ఏయే నియమాలు పాటించాలి? https://mearogyam.com/spiritual-news/adhika-sravana-masam-2023-good-or-bad-importance-and-start-and-end-dates.html https://mearogyam.com/spiritual-news/adhika-sravana-masam-2023-good-or-bad-importance-and-start-and-end-dates.html#respond Sun, 23 Jul 2023 07:20:56 +0000 https://mearogyam.com/?p=6437 Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు? ఏది చేయకూడదు? ఏయే నియమాలు పాటించాలి?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Adhika Shravana Masam 2023 : ఈ ఏడాదిలో అధిక శ్రావణ మాసం వచ్చింది. ఈ అధిక మాసం రావడంతో ప్రత్యేక మాస నియమాలను చేయాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తే.. మంచి ఫలితాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. అధికమాసం అంటే ఏమిటి.. ఈ అధికమాసంలో మనం ఏం చేయాలి? ఏం చేస్తే.. సమస్త పనులలో విజయం సాధించగలమంటే.. అధికమాసంలో తప్పనిసరిగా పాటించవలసిన పనులలో ప్రధానమైనది. భక్తిప్రపత్తులతో భక్తి కార్యక్రమాలను వినడం, చూడడం, భక్తి […]

The post Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు? ఏది చేయకూడదు? ఏయే నియమాలు పాటించాలి? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు? ఏది చేయకూడదు? ఏయే నియమాలు పాటించాలి?
MeArogyam Health News Telugu - MeArogyam.com

Adhika Shravana Masam 2023 : ఈ ఏడాదిలో అధిక శ్రావణ మాసం వచ్చింది. ఈ అధిక మాసం రావడంతో ప్రత్యేక మాస నియమాలను చేయాల్సి ఉంటుంది. ఈ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తే.. మంచి ఫలితాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. అధికమాసం అంటే ఏమిటి.. ఈ అధికమాసంలో మనం ఏం చేయాలి? ఏం చేస్తే.. సమస్త పనులలో విజయం సాధించగలమంటే.. అధికమాసంలో తప్పనిసరిగా పాటించవలసిన పనులలో ప్రధానమైనది.

భక్తిప్రపత్తులతో భక్తి కార్యక్రమాలను వినడం, చూడడం, భక్తి భావాన్ని మనసులో పెంచుకోవడం చేయాలి. అంతేకాదు.. పరమాత్ముడి అనుగ్రహాన్ని పట్టేసుకోవాలి. అంటే.. సులభమైన మార్గం భక్తిని మనసు నిండా నింపుకోవడమే.. పరమాత్ముడిని మనసులో నిలుపుకొని ఇష్ట దైవ నామాన్ని స్మరించుకోవడమే.. ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ మౌనవ్రతం ఉపవాస వ్రతం, పదిమందికి సాయం చేయడం, ప్రశాంతంగా జీవితాన్ని గడపడం, ఒక మంత్రాన్ని స్వీకరించి నిరంతరం జపం చేయడం అనే 4  విధానాలలో స్వామిని స్మరించుకోవాలి.

Adhik Sravana Masam 2023
Adhik Sravana Masam 2023 in Telugu

భక్తిని మనసులో నిలుపుకోవాలని కూడా మన సంప్రదాయం చెబుతుంది. వారాధిపతి బుధవారం నుంచి కూడబెట్టుకుంటూ వచ్చినటువంటి కర్మ విశేషం మనం చేసిన కర్మలకు అనుకూలంగా పుణ్యమైతే మంచి జన్మ కలుగుతుంది. పాపం అయితే.. కొంచెం దుఃఖశాదికరమైనటువంటి జన్మని పొందుతాం. జన్మ ఉత్తమమైనప్పటికీ మానసిక స్థితి కష్టంగా ఉన్నది అంటే.. పూర్వ జన్మలో ఏదో మనం పాపం చేసి ఉంటామని గ్రహించాలి. అదే జంతు జీవనం మనకు లభిస్తే.. అది కూడా కొంత పుణ్య విశేషమే కానీ, జ్ఞానం కలిగి ఉన్నటువంటి మానవజన్మ ఉత్తమమైనది. మానవ జన్మ లభించినప్పుడు దుఃఖం కలిగింది అంటే.. చేసిన కర్మ తీవ్రమై ఉంటుంది అని అర్థం చేసుకోవాలి.

Adhika Shravana Masam 2023 : ఈ అధిక మాసంలో ఏ నియమాలు పాటించాలి.. 

అలాంటి కర్మ విభాగ సంబంధమైన జ్ఞానాన్ని పెంచుకొని చేసే పనులలో ఇకనుంచి అయినా మంచి పనులు చేయాలి. భగవాన్ నామాన్ని స్వీకరించి ఆ నామాన్ని పదే పదే జపం చేసే నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ జపాలను కూడా ఒక రోజులో 1440 నిమిషాల కాలం ఉంటుంది. 24 గంటలలో గంటకు 60 నిమిషాలు చొప్పున ఒకరోజున ఉండేటటువంటి 1440 నిమిషాల కాలంలో మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసను నిమిషానికి 72 సార్లు చేస్తుంటాం.

ఇందులో 72 అంటే.. మళ్లీ 144  ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను ఇలా గమనిస్తే 1440 నిమిషాలు పూర్తి అవుతాయి. ఆ 1440 అనే ప్రమాణాన్ని స్వీకరించి ఇష్టదైవ నామాన్ని జపం చేస్తూ ఉండాలి. ‘ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ’ శ్రీమాత్రే నమః’ గణపతి యే నమః అని ఏదైనా దైవ నామాన్ని స్మరించుకోవడం చేయాలి. ఇలా చేయడం ద్వారా దైవానుగ్రహం కలిగి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు.

Read Also : Remedy For Attract Money : మీ ఇంట్లో సకల సంపదలు కలగాలంటే గుమ్మానికి ఈ తోరణం కట్టాల్సిందే..!

The post Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు? ఏది చేయకూడదు? ఏయే నియమాలు పాటించాలి? appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/adhika-sravana-masam-2023-good-or-bad-importance-and-start-and-end-dates.html/feed 0
Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..! https://mearogyam.com/spiritual-news/adhika-sravana-masam-2023-in-telugu.html https://mearogyam.com/spiritual-news/adhika-sravana-masam-2023-in-telugu.html#respond Wed, 19 Jul 2023 05:12:10 +0000 https://mearogyam.com/?p=6440 Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Adhika Shravana Masam 2023 : అధికమాసం అంటే ఏంటి? అధికమాసంలో ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? అధికమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సౌరమానం, చాంద్రమానం, ఈ రెండింటిని అసమానతలు తొలగించేందుకు వచ్చిన మాసాన్ని అధికమాసంగా పిలుస్తారు. తిధులలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు సరిచేయటానికి వచ్చే మాసాన్ని అధికమాసం అంటారు. ఈ అధికమాసం అంటే.. విష్ణుమూర్తికి చాలా ఇష్టం. దీన్ని పురుషోత్తమ మాసం అంటారు. 2023వ సంవత్సరంలో ఈసారి అధిక […]

The post Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..!
MeArogyam Health News Telugu - MeArogyam.com

Adhika Shravana Masam 2023 : అధికమాసం అంటే ఏంటి? అధికమాసంలో ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? అధికమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సౌరమానం, చాంద్రమానం, ఈ రెండింటిని అసమానతలు తొలగించేందుకు వచ్చిన మాసాన్ని అధికమాసంగా పిలుస్తారు. తిధులలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు సరిచేయటానికి వచ్చే మాసాన్ని అధికమాసం అంటారు. ఈ అధికమాసం అంటే.. విష్ణుమూర్తికి చాలా ఇష్టం. దీన్ని పురుషోత్తమ మాసం అంటారు. 2023వ సంవత్సరంలో ఈసారి అధిక శ్రావణమాసం వస్తోంది.

ఈ అధిక శ్రావణ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ‘ఓం పురుషోత్తమాయ నమః’ అనే నామాన్ని 21 సార్లు చదువుకోవాలి. మామూలు మాసానికి అధికమాసానికి ఉన్న తేడా ఏంటంటే.. మీరు అధికమాసంలో తీర్థయాత్రలు చేసిన పుణ్యక్షేత్ర సందర్శనం చేసిన నదీ స్నానాలు చేసినా మామూలు మాసాలలో చేసే దానికన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. అలాగే, అధికమాసంలో శివకేశవులను ధ్యానిస్తే చాలా మంచిది.

Adhika Sravana Masam 2023 in Telugu
Adhika Sravana Masam 2023 in Telugu

ఈశ్వరుని విష్ణుమూర్తిని అధికమాసంలో పూజించినా శివుడు విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే, అధికమాసంలో శుభ కార్యక్రమాలు చేయకూడదు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవీ కూడా అధికమాసంలో చేయకూడదు. అయితే, అధికమాసంలో పుట్టినరోజు చేసుకోవచ్చు. అధికమాసంలో పుట్టినరోజు వస్తే.. ఆ రోజు శివుడికి పంచామృతాలతో దేవాలయంలో అభిషేకం చేయించుకోవాలి. బెల్లం పొంగలి పరమేశ్వరుడికి దేవాలయాల్లో నివేదించి ఆ బెల్లం పొంగలి అందరికీ పంచిపెట్టాలి. మీరు కూడా తినాలి. అలా చేస్తే మీకు మంచి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. పుట్టినరోజు అధికమాసంలో వస్తే.. ఇలా చేయండి. నిండు నూరేళ్లు ఆయుర్దాయం పెరుగుతుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. అయితే, ఎవరైనా ఎప్పుడైనా సరే అధికమాసం వచ్చినప్పుడు ఎవరైనా మరణిస్తే.. వాళ్ళకి అధికమాసంలో పితృ కార్యాలు చేయాలి. మళ్లీ వచ్చే నిజమాసంలో కూడా పిత్రు కార్యాలు చేయాలి.

Adhika Shravana Masam 2023 : అధిక మాసంలో ఏ దానాలు చేస్తే అద్భుత ఫలితాలు..

అదే, నిజమాసంలో ఎవరైనా మరణిస్తే.. అధికమాసంలో పితృ కార్యాలు చేయవలసిన అవసరం లేదు. నిజమాసంలో పితృ కార్యాలు చేస్తే సరిపోతుంది. అధికమాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈసారి 2023వ సంవత్సరంలో నిజ శ్రావణ మాసానికి ముందు అధిక శ్రావణమాసం వచ్చింది. అంటే.. శ్రావణమాసం అధికమాసంగా వచ్చింది. ఈ అధిక శ్రావణ మాసంలో ఎవరైనా గుమ్మడికాయ మంచి పండితుడికి దానం ఇస్తే.. కనుక 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుందట. ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే అధికమాసంలో గుమ్మడికాయ దానం ఇవ్వాలి. అది కూడా బంగారం కొంచెం ఉంచి గుమ్మడికాయ దానంగా ఇస్తే చాలా మంచిదట.

బంగారం ఇచ్చుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయతో పాటు అరటి పండ్లు పెట్టి ఒక పండితుడికి మాసంలో దానం ఇవ్వాలి. 14 ఏళ్ల పాటు ఆర్థికంగా బావుంటుంది. మంచి ఐశ్వర్యం కలుగుతుంది. అధికమాసంలో పనస పండు దానం ఇస్తే.. దానివల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కుటుంబ కలహాలు ఎక్కువ ఉన్న వాళ్ళు అధికమాసంలో పనస పండు దానంగా ఇవ్వాలి. అలాగే, అధికమాసంలో ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయంపాకం దానమిస్తే.. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గొడవలు ఉండవు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు.

స్వయంపాకం అంటే.. ఒక పూటకు అవసరమైనటువంటి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ ఇస్తే.. స్వయంపాకం అంటారు. పంతులుకు స్వయంపాకం దానమిస్తే.. తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య గొడవలు ఉండవు. సత్సంబందాలు పెరుగుతాయి. అలాగే, అధికమాసంలో అరిసెలు దానం ఇస్తే చాలా మంచిది. జీవితం మొత్తం అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే అధికమాసంలో 33 అరిసెలు దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన దానాలు ఇచ్చి అధికమాసంలో అద్భుత ఫలితాలు పొందవచ్చు.

Read Also : Remedies For Shukra Graha : లవంగాలతో పవర్‌ఫుల్ పరిహారాలు.. ఇలా చేస్తే.. శుక్ర అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం తప్పక కలుగుతుంది..!

The post Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..! appeared first on MeArogyam Health News Telugu - MeArogyam.com.

]]>
https://mearogyam.com/spiritual-news/adhika-sravana-masam-2023-in-telugu.html/feed 0