Mutton Head Fry : మటన్ తలకాయ ఫ్రై.. వారంలో ఒక్కసారైనా తినాల్సిందే.. ఇలా వండితే చాలా రుచిగా ఉంటుంది.. ఓసారి ట్రై చేయండి..!
Mutton Head Fry : ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్వెజ్ ప్రియులు మటన్ షాపుల ముందు క్యూ కట్టేస్తుంటారు. మటన్ షాపుల దగ్గర నుంచి మటన్ తలకాయ ...