హెయిర్ ఒత్తుగా, కర్లీగా, డ్యాండ్రఫ్ లేకుండా ఉండాలని కోరుకుంటారు.
కొందరైతే అన్ని రకాల షాంపూలను, క్రీమ్ లను ట్రై చేస్తుంటారు.
రసాయనాల వల్ల హెయిర్ మరింత డ్యామేజ్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుంది.
తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఎటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
తర్వాత సైడ్ ఎఫెక్ట్ ఎటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
ఇలా కెమికల్ తో కాకుండా నెచురల్ పదార్థాలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ ఉండవు. పైగా ఇదంతా నెచురల్ థెరఫిలో భాగమే.
ఇలాంటివి వాడటం వల్ల హెయిర్ ఆరోగ్యం సైతం మెరుగుపడుతుంది.
జుట్టు సైతం కర్లీగా మారుతుంది.
అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Find Out More