ఈ అద్భుతమైన చిట్కాను వాడటం ద్వారా నెలరోజుల్లోనే జుట్టు పెరిగిపోతుంది
తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
హెయిర్ ప్యాక్ కళాయిలో గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి.
నీళ్లు గోరు వెచ్చగా చేసి.. 2 టీ స్పూన్ల ఉసిరి పొడిని వేసి 5 నిమిషాలు మరిగించాలి.
నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి
నీళ్లు గోరు వెచ్చగా హెన్నా పౌడర్ ను 2 టీ స్పూన్ల మోతాదులో కలపాలి.
రెండు టీ స్పూన్ల శీకాయ పొడిని పోసి కలపాలి.
2 టీ స్పూన్ల గుంటగలగరాకు పొడి, 2 టీ స్పూన్ల మందార పువ్వుల పొడిని కలపాలి.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.